ఒకే బైక్‌పై ఏడుగురు యువకుల ప్రయాణం.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..! వైరల్ వీడియో :viral video.

ఒకే బైక్‌పై ఏడుగురు యువకుల ప్రయాణం.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..! వైరల్ వీడియో..బైక్స్ పై స్టాంట్స్ చేయడం అంటే నేటి యువతకు ఫ్యాషన్ గా మారింది.చేతికి బైక్ దొరికిందా ఇక అంతే రకరకాల విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా...