కాళ్లు లేని యజమాని కోసం డ్రైవర్‌గా మారిన పెంపుడు శునకం
శునకాలంటేనే విశ్వాసానికి ప్రతిరూపం అంటారు.. ఆ మాటలు నిజం చేస్తూ కుక్కలు కూడా ఎప్పటికప్పుడు తమ యజమాని పట్ల విశ్వాసాన్ని చూపుతూనే ఉంటాయి. యజమాని కనపడితే చాలు తోక ఊపుతూ తెగ సంబరపడిపోయే నిస్వార్థ మూగజీవాలు శునకాలు.
శునకాలంటేనే విశ్వాసానికి ప్రతిరూపం అంటారు.. ఆ మాటలు నిజం చేస్తూ కుక్కలు కూడా ఎప్పటికప్పుడు తమ యజమాని పట్ల విశ్వాసాన్ని చూపుతూనే ఉంటాయి. యజమాని కనపడితే చాలు తోక ఊపుతూ తెగ సంబరపడిపోయే నిస్వార్థ మూగజీవాలు శునకాలు. ఆపదల నుంచి తమ యజమానులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. అందుకే.. మనిషికి బెస్ట్ ఫ్రెండ్ శునకమే అంటారు. పెంపుడు కుక్కలు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో మరోసారి రుజువైంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం చేస్తున్న పనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. దివ్యాంగుడైన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క సాయంతో నగరం చుట్టూ తిరుగుతున్న ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుంది. దివ్యాంగుడైన తన యజమాని ఆజ్ఞకు విధేయత చూపుతూ, ఈ కుక్క అతడు ఎప్పుడు బయటకు వెళ్లాలన్నా అతనికి తోడుగా నిలుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేటి తరానికి స్ఫూర్తి ఈ జంట.. పానీపూరి బండి నడుపుతున్న మూగ, చెవిటి దంపతులు
ఈ బుడ్డోడు చేసిన పనికి కోప్పడతారో.. నవ్వుకుంటారో మీ ఇష్టం
TOP 9 ET News: జగన్‌కు ఆయుధంలా మారిన RGV | బూతు మాటతో షాక్ చేసిన బాలయ్య
కిటికీ అంచున నిల్చుని క్లీనింగ్ చేస్తున్న మహిళ !! వణుకు పుట్టిస్తున్న సీన్
వేలానికి 41 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!