ఈ బుడ్డోడు చేసిన పనికి కోప్పడతారో.. నవ్వుకుంటారో మీ ఇష్టం
బుడి బుడి అడుగుల బుజ్జాయిలకి నడక వచ్చిందంటే ఇక వారిని పట్టుకోవడం ఎవరితరం కాదు. వాళ్ల అల్లరితో ఇల్లు పీకి పందిరేస్తారు. ఇక వారి చేతికి ఏ చాక్‌పీసో, పెన్సిల్ లాంటిదేదైనా దొరికిందనుకోండి గోడలపైన వేరే పెయింగ్స్‌తో పనే ఉండదు.
బుడి బుడి అడుగుల బుజ్జాయిలకి నడక వచ్చిందంటే ఇక వారిని పట్టుకోవడం ఎవరితరం కాదు. వాళ్ల అల్లరితో ఇల్లు పీకి పందిరేస్తారు. ఇక వారి చేతికి ఏ చాక్‌పీసో, పెన్సిల్ లాంటిదేదైనా దొరికిందనుకోండి గోడలపైన వేరే పెయింగ్స్‌తో పనే ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పిచ్చి గీతలు గీసేస్తూ ఉంటారు. అలాంటి ఓ బుడతడికి లిప్‌స్టిక్ దొరికింది. ఇంకేముంది మనోడు రెచ్చిపోయాడు. అది తీసుకుని నేరుగా ఇంటిముందు పార్క్ చేసి ఉన్న కారుదగ్గరకి వెళ్లాడు. తెల్లని ఆ కారుపైన లిప్‌స్టిక్‌తో ఇష్టంవచ్చినట్లు గీతలు గీసేసాడు. తన పని అయిపోగానే అక్కడినుంచి తన ట్రై సైకిల్‌పై క్షణాల్లో ఉడాయించాడు. ఈ చిలిపి సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుడ్డోడు చేసిన అల్లరి పనికి నెటిజన్‌లు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను దాదాపు లక్షమంది నెటిజన్లు వీక్షించారు. వందల్లో కామెంట్లు చేస్తున్నారు. బుడ్డోడి క్రియేటివిటీ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: జగన్‌కు ఆయుధంలా మారిన RGV | బూతు మాటతో షాక్ చేసిన బాలయ్య
కిటికీ అంచున నిల్చుని క్లీనింగ్ చేస్తున్న మహిళ !! వణుకు పుట్టిస్తున్న సీన్
వేలానికి 41 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!
భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో వచ్చిన వ్యక్తి దారుణ హత్య
వామ్మో ఎంత ధైర్యం.. ఏకంగా కింగ్ కోబ్రా నుదుట ముద్దు !!
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

