Car in Flood: అయ్యో రెప్పపాటులో వరదలో కొట్టుకుపోయిన స్కార్పియో.. వీడియో వైరల్.!
అరుణాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సుభాన్‌సిరి జిల్లాలో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో.. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి...
అరుణాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సుభాన్‌సిరి జిల్లాలో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో.. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి ఓ స్కార్పియో కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు లోయలో పడిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో ఆ కారు చుట్టూ ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ, దాన్ని ఆపలేకపోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
Published on: Oct 02, 2022 09:53 AM