పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు సందడే సందడి. రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఏర్పాటు చేయడం ఆంధ్రా స్పెషల్. ఇదిలా ఉంటే పండగవేళ చికెన్, మటన్ ధరలే కాదు, చేపల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయినాసరే, కొత్త అల్లుడికి కోడికూర, చేపలపులుసు పెట్టి తీరాల్సిందే అన్నట్టుగా అందరూ ఎగబడి కొంటున్నారు.
సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్లు, కోడిపందాలు సందడే సందడి. రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఏర్పాటు చేయడం ఆంధ్రా స్పెషల్. ఇదిలా ఉంటే పండగవేళ చికెన్, మటన్ ధరలే కాదు, చేపల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయినాసరే, కొత్త అల్లుడికి కోడికూర, చేపలపులుసు పెట్టి తీరాల్సిందే అన్నట్టుగా అందరూ ఎగబడి కొంటున్నారు. ఈ క్రమంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ జనాలతో కిటకిటలాడుతోంది. సాధారణ చేపలు కూడా కేజీ రూ.600 నుంచి 700 పలుకుతున్నాయి. రొయ్యలు కూడా కిలో ఏకంగా రూ.1400లు పలుకుతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో రద్దీ… చేపల ధరలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వైరల్ వీడియోలు
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

