రష్యాలోని జిర్యాంకా విమానాశ్రయం దగ్గర్లో షాకింగ్ ఘటన జరిగింది. విమానాన్ని పైలట్ నేరుగా నది పైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరిగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో.. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్‌పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు పైలట్. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్స్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో చిన్న విమానం ఆంటోవ్ ఏఎన్–24 గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్యకు 620 కిలోల గంట.. దానిపై జై శ్రీరామ్ అని రాసి ఉండటం దీని ప్రత్యేకత
భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలు బలోపేతం చేయనున్న భారత్..
అదిలాబాద్‌నుంచి అయోధ్యకు అక్షింతలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు