భార్యకోసం లగ్జరీ కారుకొన్న భర్త.. ఆమెకు నచ్చకపోవడంతో
భార్యభర్తల మధ్య చిన్న చిన్నతగాదాలు సహజం. కానీ ఒక్కోసారి గిల్లికజ్జాలే చినికి చినికి గాలివానగా మారి చాలా దూరం వెళ్తాయి. చివరికి విడాకుల వరకూ కూడా వెళ్లిపోతారు. ఇటీవల ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోయాయి. కొందరు మాత్రం గొడవలు పెద్దవి చేసుకోవడం ఇష్టంలేక సర్దుకుపోతుంటారు. ఈ క్రమంలో భార్యలను ప్రసన్నం చేసుకోడానికి భర్తలు గిఫ్ట్‌లు ఇస్తుంటారు.
అలా ఓ వ్యక్తి తమ మధ్య గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టి కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకున్నాడు. అందుకు ప్రేమికుల రోజును ఎంచుకొని ఓ మంచి ఖరీదైన గిఫ్ట్ కొని భార్యకు బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆ గిఫ్ట్ ఆమెకు నచ్చలేదు. దాంతో అతను దానిని చెత్తకుప్పలో విసిరేశాడు. ఆ తర్వాత ఆ చెత్తకుప్ప ఉన్న ప్రాంతం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయింది. రష్యా రాజధాని మాస్కో సమీపంలోని మైటిష్చ్‌కు చెందిన ఓ వ్యక్తి తమ వివాహ బంధంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఎలాగైనా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు. అదే విషయం భార్యతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకున్నాడు. అందులోభాగంగా ప్రేమికుల రోజున తన భార్యకు గిఫ్ట్‌గా ఇద్దామని సుమారు రూ.27 లక్షల ఖరీదైన ఎస్‌యూవీ కారు కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారు ఇతను కొనడానికి ముందే ప్రమాదానికి గురైంది. దాంతో ఆ కారుకి అక్కడక్కడా చిన్న చిన్న డ్యామేజ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలిలో ప్రభాస్ లాగా శివలింగాన్ని పెకిలించేశారు
Samantha: రష్మికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపిన సమంత
100 మంది చిన్నారులకు బిర్యానీ వండి వడ్డించిన టాలీవుడ్ హీరోయిన్..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. క్లారిటీ…
Chhaava: ఒక్క రోజే 25 కోట్లు.. మొత్తంగా దిమ్మతిరిగే లెక్క! ‘ఛావా’ సంచలనం!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

