Robbery Video: రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..బైకర్సే టార్గెట్‌! వరుస దోపిడీలతో భయాందోళనలో జనం.

పంజాబ్ అమృత్​సర్​లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బైక్​పై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి మరీ లూటీ చేశారు. రెండు బైకులపై వచ్చిన దొంగలు మరో బైక్‌పై వెళ్తున్నవారిని అడ్డుకుని, బెదిరించారు.

Robbery Video: రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..బైకర్సే టార్గెట్‌! వరుస దోపిడీలతో భయాందోళనలో జనం.

|

Updated on: Nov 26, 2022 | 9:18 AM


పంజాబ్ అమృత్​సర్​లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బైక్​పై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి మరీ లూటీ చేశారు. రెండు బైకులపై వచ్చిన దొంగలు మరో బైక్‌పై వెళ్తున్నవారిని అడ్డుకుని, బెదిరించారు. వారివద్దనుంచి విలువైన వస్తువులను చోరీ చేశారు. ఇటీవల ఒక ఆభరణాల వ్యాపారి మీద దొంగలు దాడికి తెగబడ్డారు. ఇద్దరు దొంగల్లో ఒకరిని ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాడు సదరు వ్యాపారి. ఇద్దరు దొంగలు వ్యాపారిపై దాడి చేసిన దోపిడీ చేయాలని ప్రయత్నించారు. వ్యాపారి ప్రతిఘటించటంతో ఒక దొంగ ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రాత్రి 11 గంటల సమయంలో దుండగులు దొంగతనానికి వచ్చారు. ముఖానికి మాస్క్‌లు ధరించి మోటారు సైకిల్‌పై వచ్చిన ఐదుగురు దుండగులు బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డుకున్నారు. ఆ దంపతుల వద్ద గల మొబైల్‌ఫోన్లు, పర్సులు, నగదు, నగలు మొత్తం అపహరించారు. తాజాగా జరిగిన ఘటన మూడవదిగా పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వరుస ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే