కొత్త రకం ఉప్పుతో రక్తపోటు, గుండెపోటు తక్కువ..!! పరిశోధనల ద్వారా తేల్చిన శస్త్రవేత్తలు.. వీడియో

|

Sep 03, 2021 | 10:02 AM

ఉప్పు ప్రతి వంటింట్లో ఉండేదే. తినే ఉప్పు ఎక్కువైతే రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత గుండె జబ్బులకు దారి తీసే అవకాశం ఉంటుంది.

ఉప్పు ప్రతి వంటింట్లో ఉండేదే. తినే ఉప్పు ఎక్కువైతే రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత గుండె జబ్బులకు దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే ఉప్పులో సోడియం క్లోరైడ్‌ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్‌ పెంచితే మంచిది అంటున్నారు శాస్ర్తవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్‌లోనూ కేంద్రాలున్న‘ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ నిజానికి ఓ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ. ఇటీవలే ఈ సంస్థ ఒక భారీస్థాయి అధ్యయనం నిర్వహించింది. ఉప్పులో పొటాషియం క్లోరైడ్‌ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని చెబుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Covid Vaccine: ప్రాణాలు తీసే పాము విషంతో కరోనాకు మందు.. వీడియో

Viral Video: స్వీట్ అడలిన్‌ ఎమోషనల్‌ ఫోటోషూట్‌.. విషయం తెలిస్తే కన్నీళ్లే.. వీడియో

Viral Video: మంచు పర్వతాల్లో తోడేళ్లు, ఎలుగుబంటి ఫైట్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

Published on: Sep 03, 2021 09:53 AM