25 రోజులు పచ్చి చికెన్ తిన్నాడు !! అయినా నో ఫుడ్ పాయిజన్​.. ఎలా ??

|

Feb 26, 2024 | 8:39 PM

ఉడికించని ఆహార పదార్థాలు తినడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియాతో రోగాల బారినపడతాం. అలాంటిది అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాన్ అనే వ్యక్తి మాత్రం 25 రోజులు పచ్చి కోడి మాంసం, గుడ్లను తిన్నాడు. అయినా అతడు ఎటువంటి రోగాల బారినపడలేదు. ఉడికించని చికెన్, గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి. మరి జాన్​ పచ్చి మాంసం, గుడ్లు తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

ఉడికించని ఆహార పదార్థాలు తినడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియాతో రోగాల బారినపడతాం. అలాంటిది అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాన్ అనే వ్యక్తి మాత్రం 25 రోజులు పచ్చి కోడి మాంసం, గుడ్లను తిన్నాడు. అయినా అతడు ఎటువంటి రోగాల బారినపడలేదు. ఉడికించని చికెన్, గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి. మరి జాన్​ పచ్చి మాంసం, గుడ్లు తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలేంటో ఓ సారి తెలుసుకుందాం. జాన్ తన డైట్ గురించి వైద్యులను సంప్రదించాడట. అప్పుడు పచ్చి కోడి మాంసం, గుడ్లు తిన్నవారు ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడాలంటే ప్రొఫెలాక్టిక్ యాంటీ బయాటిక్స్​ తీసుకోవాలని వైద్యులు సూచించారట. పచ్చి చికెన్‌ను శానిటైజ్ చేయడానికి స్టమక్ యాసిడ్‌ జాన్ కు సరిపోయింది. తద్వారా చికెన్​లో ఇన్​ఫెక్షన్లు కొంత దూరం అయ్యాయి. అతడు పచ్చి మాంసం తిన్నా రోగాల బారిన పడలేదు. మన కడుపులో 1.5 నుంచి 2 PH వరకు ఆమ్ల ద్రవాలు ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్​కు కారణమైన సున్నితమైన క్రిములను కడుపులోని ఆమ్లం చంపేస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్​ ఫోన్లు !! సైబర్‌ దాడే కారణమా ??

నక్షత్రం ఆకారంలో రామాలయం.. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర !!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో

Mukesh Ambani: కొత్త కోడలికి ముకేశ్‌ అంబానీ అదిరిపోయే గిఫ్టులు‌

ఒంటిపై మంచు గడ్డకట్టేస్తున్నా చలించకుండా ధ్యానం !! ఎవరు ఆయన ??