సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చేప.. ఆశ్చర్యపోతున్న మత్స్యకారులు !!
తుఫాను ప్రభావంతో కాకినాడ సముద్ర తీరంలో తీవ్రంగా గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో సముద్ర అలలతో పాటు ఓ భారీ చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
తుఫాను ప్రభావంతో కాకినాడ సముద్ర తీరంలో తీవ్రంగా గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో సముద్ర అలలతో పాటు ఓ భారీ చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే అది మృతి చెంది ఉంది. ఆ చేప సుమారు 25 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది తీరానికి చేరడానికి ముందే చనిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానిక జాలర్లు తెలిపారు. ఈ భారీ చేప ను చిర్మిన్ అని పిలుస్తారని, ఈ చేపలు సముద్రంలో పెరిగే నాచును, కలుషిత వ్యర్ధాలను శుద్ధిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది తినడానికి పనికిరాదని, దీనిని ఔషధాలలో మాత్రమే వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ ఏషాలో.. మోకాళ్లోతు నీళ్లలో వింత స్టంట్స్.. స్లిప్ అయ్యావో సీన్ సితారే..
రోడ్డుపై నడిచి వెళ్తున్న పులి.. వేగంగా వచ్చి ఢీకొట్టిన వాహనం.. చివరిలో సూపర్ ట్విస్ట్
వలలో చిక్కిన భారీ చేప.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు జిగేల్ !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

