వలలో చిక్కిన భారీ చేప.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు జిగేల్ !!
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి పంట పండింది. సముద్రంలో వల విసరగా.. భారీ చేప ఒకటి గాలానికి చిక్కింది. ఇక ఆ చేప వేలం పాటలో ఏకంగా భారీ ధరకు అమ్ముడుపోయింది.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి పంట పండింది. సముద్రంలో వల విసరగా.. భారీ చేప ఒకటి గాలానికి చిక్కింది. ఇక ఆ చేప వేలం పాటలో ఏకంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. కోనసీమ జిల్లాలోని ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. అది అక్షరాల 2 లక్షలకు వేలంలో అమ్ముడైంది. దీంతో పండగ చేసుకుంటున్నాడు మత్స్యకారుడు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మత్స్యకారుడి వలకు కచిడి అనే మగ చేప చిక్కింది. దీన్ని అంతర్వేది మినీ హార్బర్‌లో వేలం పాట పెట్టగా.. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యాపారి 2 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ చేపలోని పొట్ట భాగాన్ని మందులలో ఉపయోగిస్తారని అందువల్ల ఈ చేప ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుందని వ్యాపారి చెబుతున్నారు. ఈ చేప 23 కేజీల బరువుంది. ఖరీదైన చేప వలకు చిక్కడంతో తన పంట పండినట్టయిందని మత్స్యకారుడు తెగ సంబరపడిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లితో మసాజ్ మామూలుగా ఉండదు.. ఛార్జీ ఎంత అని అడుగుతున్న నెటిజన్లు
ఇతని డ్రైవింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే !! దెయ్యం కంట్రోల్ చేస్తుందంటున్న నెటిజెన్స్
Viral: ఈ అంకుల డ్యాన్స్ ఎవరైన ఫిదా కావాల్సిందే..
మూత్రంలో రక్తం పోతుందని డాక్టర్‌ని కలిసిన వ్యక్తి.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్
ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

