Rapido: బైక్ ట్యాక్సీ ప్రయాణికుడి మూర్ఖ ప్రవర్తన.! వీడియో వైరల్.
తమ గమ్యస్థానాలను త్వరగా చేరుకోవడానికి, ఆఫీసులకు సమయానికి చేరుకోవడానికి చాలా మంది బైక్ ట్యాక్సీని ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే బైక్‌పై వెళ్తే.. వీలైనంత త్వరగా తాము చేరాల్సిన ప్రదేశానికి చేరుకోవచ్చని. అంతేకాకుండా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో బైక్ ట్యాక్సీని చాలా మంది ఎక్కుతుంటారు. అయితే ఓ వాహనదారుడికి వింత అనుభవం ఎదురైంది.
తమ గమ్యస్థానాలను త్వరగా చేరుకోవడానికి, ఆఫీసులకు సమయానికి చేరుకోవడానికి చాలా మంది బైక్ ట్యాక్సీని ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే బైక్‌పై వెళ్తే.. వీలైనంత త్వరగా తాము చేరాల్సిన ప్రదేశానికి చేరుకోవచ్చని. అంతేకాకుండా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో బైక్ ట్యాక్సీని చాలా మంది ఎక్కుతుంటారు. అయితే ఓ వాహనదారుడికి వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయింది కాస్త బంక్ దాకా నడవాలని సదరు ప్రయాణికుడిని కోరగా, అందుకు తిరస్కరించాడు. దీంతో ఆ బైక్ వాలా.. కస్టమర్‌ను అలాగే కూర్చోబెట్టుకుని బండిని తోసుకుంటూ పెట్రోల్ బంక్ దాకా వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకున్నట్లు తెలిసింది. బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్న ప్రయాణికుడి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం ఆ డ్రైవర్‌పై సానుభూతి కూడా చూపలేకపోయాడని ధ్వజమెత్తుతున్నారు. మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

