Viral video: సముద్రం అడుగున వ్యాయామం.. పాండిచ్చేరి యువకుని సాహసం... ( వీడియో )
Puducherry Man Exercises Underwater

Viral video: సముద్రం అడుగున వ్యాయామం.. పాండిచ్చేరి యువకుని సాహసం… ( వీడియో )

|

May 11, 2021 | 8:04 PM

Viral video: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో శారీరకంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. ధైర్యంగా ఉండటం.. మంచి ఆహారం తీసుకోవడం.. శారీరకంగా ఫిట్ నెస్ కలిగి ఉండటం అవసరం.