మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి !! ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే
ఇదో మిస్టరీ కేసు… మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతున్నాడు ఈ పూజారి. అందుకే ఆలయానికి వచ్చిన మహిళలను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. దూరం నుంచే హారతి ఇస్తున్నాడు.
ఇదో మిస్టరీ కేసు… మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతున్నాడు ఈ పూజారి. అందుకే ఆలయానికి వచ్చిన మహిళలను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. దూరం నుంచే హారతి ఇస్తున్నాడు. మహిళలు కాస్త దగ్గరగా వస్తే చాలు తెగ భయపడిపోతున్నాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇలా మహిళలు.. టచ్ చేయగానే కళ్లు తిరిగి పడిపోవడానికి కారణం కూడా ఆ పూజారే చెప్పేస్తున్నాడు. తాను ఆంజనేయుడిని వీపరీతంగా ఆరాధిస్తానని.. అందుకే ఇలా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అసలు ఈ పూజారి సమస్య ఏంటో తేల్చాలని..స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు కొందరు భక్తులు. జేపీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డా.ఆర్.కె.బైరాగి అతడిని పరీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరెంట్ బిల్లు చెల్లించలేదని.. రూ.8.5 లక్షలకు టోపీ !!
నారీ నారీ నడుమ మురారి.. వేదికపై ఇద్దరు మహిళలకు తాళి కట్టాడు
ఇదెక్కడి షాక్ రా బాబోయ్ !! ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు !!
వికటించిన డెలివరీ !! శిశువు తలను గర్భంలోనే కోసి.. దారుణం
రియల్ లైఫ్ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్ ప్రైజ్ అమ్మేసాడు !!