నారీ నారీ నడుమ మురారి.. వేదిక‌పై ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు తాళి క‌ట్టాడు

మీరు ఇప్పుడు ఓ విచిత్రమైన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నారు. ఇందులో ఒక అబ్బాయి ఇద్దరమ్మాయిలను ప్రేమించాడు. ఇద్దరిలో ఎవరు బెస్టో చెక్‌ చేసి పెళ్లి చేసుకుందామనుకున్నాడు కాబోలు..

Phani CH

|

Jun 26, 2022 | 9:01 AM

మీరు ఇప్పుడు ఓ విచిత్రమైన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నారు. ఇందులో ఒక అబ్బాయి ఇద్దరమ్మాయిలను ప్రేమించాడు. ఇద్దరిలో ఎవరు బెస్టో చెక్‌ చేసి పెళ్లి చేసుకుందామనుకున్నాడు కాబోలు.. చివరికి ఇద్దరినీ పెళ్లాడాడు. వివరాల్లోకి వెళ్తే…జార్ఖండ్‌లోని లోహర్‌ద‌గ గ్రామంలోని కుసుం ల‌క్రా, స్వాతి కుమారి అనే ఇద్దరు యువతులను సందీప్ ఓరాన్‌ అనే వ్యక్తి ప్రేమించాడు. ఇక.. అత‌డిని వ‌దులుకోలేక గ్రామంలోని ఒకే మండ‌పంలో సందీప్‌ను ఇద్దరూ పెళ్లాడారు. మూడేళ్లుగా సందీప్, కుసుం స‌న్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరూ ఓ బిడ్డకు జ‌న్మనిచ్చారు కూడా. ఈ క్రమంలో సందీప్ ఇటుక బ‌ట్టీలో ప‌నిచేసేందుకు బెంగాల్‌కు వెళ్లగా అదే బ‌ట్టీలో ప‌నిచేసే స్వాతి కుమారికి ద‌గ్గర‌య్యాడు. వారు త‌మ గ్రామాల‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కూడా త‌ర‌చూ కలుసుకునే వారు. ఇరు కుటుంబాల్లో వారి సంబంధంపై గొడ‌వ‌లు చెల‌రేగి, విష‌యం పంచాయితీకి చేరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదెక్కడి షాక్ రా బాబోయ్ !! ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు !!

వికటించిన డెలివరీ !! శిశువు త‌ల‌ను గ‌ర్భంలోనే కోసి.. దారుణం

రియల్‌ లైఫ్‌ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్‌ ప్రైజ్‌ అమ్మేసాడు !!

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటున్న చిరుత !! అస్సలు ఏం జరిగిందంటే ??

పెళ్లిపీటలమీదనుంచి ఒక్కసారిగా వధూవరులు పరుగు.. ఎక్కడికో తెలిస్తే !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu