కరెంట్ బిల్లు చెల్లించలేదని.. రూ.8.5 లక్షలకు టోపీ !!
మీరు కరెంట్ బిల్లు చెల్లించలేదు.. 24 గంటల్లో బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ అవుతుందంటూ ఓ వ్యక్తికి మెసేజ్ పంపిన సైబర్‌నేరగాళ్లు, ఆయన బ్యాంకు ఖాతాలో నుంచి 8.5 లక్షల రూపాయలు కాజేశారు
మీరు కరెంట్ బిల్లు చెల్లించలేదు.. 24 గంటల్లో బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ అవుతుందంటూ ఓ వ్యక్తికి మెసేజ్ పంపిన సైబర్‌నేరగాళ్లు, ఆయన బ్యాంకు ఖాతాలో నుంచి 8.5 లక్షల రూపాయలు కాజేశారు. సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన బాధితుడి సెల్‌ఫోన్‌కు మీరు కరెంటు బిల్లు చెల్లించలేదని మెసేజ్ వచ్చింది. అందులో కాంటాక్టు నంబర్‌ను పొందుపర్చారు. ఆ నంబర్‌కు ఫోన్ చేయగా సైబర్ నేరగాళ్లు టీమ్ వ్యూహర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి బాధితుడి బ్యాంకు ఖాతాలోని 8.5 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు తాజాగా సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నారీ నారీ నడుమ మురారి.. వేదికపై ఇద్దరు మహిళలకు తాళి కట్టాడు
ఇదెక్కడి షాక్ రా బాబోయ్ !! ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు !!
వికటించిన డెలివరీ !! శిశువు తలను గర్భంలోనే కోసి.. దారుణం
రియల్ లైఫ్ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్ ప్రైజ్ అమ్మేసాడు !!
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటున్న చిరుత !! అస్సలు ఏం జరిగిందంటే ??