విజయనగరంలో హృదయవిదారక ఘటన.. మార్గం మధ్యలోనే..!! వీడియో
టెక్నాలనీ పరుగులు పెడుతున్న కాలంలోనూ ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. మారు మూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా గిరిజనులు మాత్రం ఇంకా కష్టాల కడలిని ఈదుతూనే ఉన్నారు.
టెక్నాలనీ పరుగులు పెడుతున్న కాలంలోనూ ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. మారు మూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా గిరిజనులు మాత్రం ఇంకా కష్టాల కడలిని ఈదుతూనే ఉన్నారు. రోడ్డు మార్గంలేక, ఆస్పత్రి సదుపాయంలేక అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా ప్రసవ సమయం కావడంతో ఆస్పత్రికి వెళ్తూ దారిలోనే చెట్టు చేమల మధ్య ప్రసవించింది. హృదయవిదారకమైన ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఏనుగు వలసలో నంద్యాన కాసులమ్మ అనే మహిళకు ప్రసవ సమయం కావడంతో పురుటినొప్పులు ప్రారంభమయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రపంచంలోనే నిజాయతీ కలిగిన నగరాలు.. రెండో స్థానంలో ముంబై.. వీడియో
విజయవాడలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై స్టంట్లు చేస్తూ హల్‌చల్.. వీడియో
Published on: Oct 02, 2021 09:43 AM