Telangana Crime News: బర్త్‌డే పేరుతో రేవ్ పార్టీ.. మద్యం మత్తులో అమ్మాయిలతో డాన్సులు.. ( వీడియో )
హైదరాబాద్ శివారుల్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు.
హైదరాబాద్ శివారుల్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మద్యం తాగి చిందులు వేస్తున్న యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న భరత్ పాం హౌస్‌లో సాయంత్రం సమయంలో సుమారు 70 మంది యువతి, యువకులు చేరుకున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో విచ్చలవిడిగా నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. హైదరాబాద్‌కు చెందిన వరుణ్… భరత్ ఫాం హౌస్‌లో బర్త్ డే పార్టీ నిర్వహించాడు. ఆర్గనైజర్లుగా జాశన్‌ఖాన్, అన్వేష్ అన్నీ తామై చూసుకున్నారు. మందు, విందు, డ్యాన్స్‌తో తెగ ఎంజాయ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నిర్లక్ష్యపు కాంట్రాక్టర్ కు చెత్తతో స్నానం.. !! శివసేన ఎమ్మెల్యే హుకూం.. ( వీడియో )
Black Fungus: మనిషి మెదడులో చిన్ సైజులో బ్లాక్ ఫంగస్.. ఆపరేషన్ చేసి తొలగింపు.. ( వీడియో )