Sandles stolen: చెప్పులు పోయాయంటూ పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి..! ఫిర్యాదు చూసి తలపట్టుకున్న పోలీసులు..
చెప్పులు పోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ చూసి.. నవ్వుకోవాలో.. తలపట్టుకోవాలో అర్ధం కాలేదు పోలీసులకి. అవును..
చెప్పులు పోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ చూసి.. నవ్వుకోవాలో.. తలపట్టుకోవాలో అర్ధం కాలేదు పోలీసులకి. అవును.. సదరు వ్యక్తి తాను రాసిచ్చిన ఫిర్యాదులో ఏం రాశాడో తెలిస్తే మీ పరిస్థితీ అలాగే ఉంటుంది. ఉజ్జయిని జిల్లాలోని ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… ఒక్కోసారి విచిత్రమైన కేసులు వస్తుంటాయి పోలీసుల దగ్గరకి. ఉజ్జయిని జిల్లాలోని ఖచ్రోడ్ కి చెందిన ఓ వ్యక్తి తన చెప్పులను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లారని, ఆ చెప్పుల ధర 180 రూపాయలు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ దొంగ తన చెప్పులను సరిగ్గా వాడకపోతే బాధ్యత తనది కాదంటూ ఫిర్యాదులో రాశాడు. అది చూసి స్టేషన్ పోలీసులు తెగ నవ్వుకున్నారు. ఆ తరువాత.. ఫిర్యాదును స్వీకరించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

