నోట్లో సిగరెట్‌, చేతిలో గన్‌ !! కట్‌ చేస్తే.. కాసేపటికే అరెస్ట్‌ !! వీడియో

నోట్లో సిగరెట్‌, చేతిలో గన్‌ !! కట్‌ చేస్తే.. కాసేపటికే అరెస్ట్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Jan 21, 2022 | 9:24 AM

గుజరాత్‌లోని సూరత్‌లో ఇద్దరు యువకులు బుల్లెట్‌ బైక్‌పై విన్యాసాలు చేసి, జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. సోషల్‌ మీడియాలో స్టార్‌డమ్‌ కోసం పిచ్చి స్టంట్స్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

గుజరాత్‌లోని సూరత్‌లో ఇద్దరు యువకులు బుల్లెట్‌ బైక్‌పై విన్యాసాలు చేసి, జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. సోషల్‌ మీడియాలో స్టార్‌డమ్‌ కోసం పిచ్చి స్టంట్స్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంకేముందు.. ఈ వీడియో కాస్త పోలీసుల కంట పడటంతో, ఆ ఇద్దరూ ఆకతాయిలను అరెస్ట్‌ చేసి, జైల్లో వేశారు. నాయక్‌ నహీ ఖల్‌నాయక్‌ హూన్‌ అనే పాటకు ఒకరేమో బుల్లెట్‌ బండి నడుపుతుంటే, ఇంకొకరు బైక్‌ నడిపే వ్యక్తి పైన కూర్చొని చేతిలో పిస్టల్‌ పట్టుకుని తిప్పుతూ స్టైయిలిష్‌గా సిగరెట్‌ కాల్చాడు. నాయక్‌ నహీ ఖల్‌నాయక్‌ హూన్‌ అనే పాటకు ఒకరేమో బుల్లెట్‌ బండి నడుపుతుంటే, ఇంకొకరు బైక్‌ నడిపే వ్యక్తి పైన కూర్చొని చేతిలో పిస్టల్‌ పట్టుకుని తిప్పుతూ స్టైయిలిష్‌గా సిగరెట్‌ కాల్చాడు. మూడో వ్యక్తి వీరిద్దరి వీడియోను షూట్‌ చేశాడు.