సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన కళ్లెం విజయ్, అన్నదమ్ములైన జీవన్ లాల్, కృష్ణలు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం పథకం వేశారు. కాషాయ దుస్తులు ధరించి స్వాములు అవతారం ఎత్తారు. ఇంకేముంది అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి వెళ్లారు.
తాము ఆంజనేయస్వామి భక్తులమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి కానుకలు సేకరించారు. అయితే గ్రామామంలో కిరాణం షాపు నడుపుతున్న పైళ్ల సతీష్-మహాలక్ష్మిల దంపతులకు పిల్లలు లేరనే విషయం తెలుసుకున్నారు. పథకం ప్రకారం వాళ్ల ఇంటికి వెళ్లారు. నరదృష్టి ఉందని, పూజలు చేస్తే అది పోతుందని, కొంత డబ్బు ఖర్చువుతుందని నమ్మబలికారు. బొట్టు పెట్టి తాయత్తు ఇచ్చి రెండు వేల రూపాయలు వసూలు చేశారు. సంతానం లేక బాధపడుతున్న వారికి చెట్ల పసరుతో బిడ్డలు పుట్టేలా చేస్తామని అందుకు దాదాపు 20వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఇంటి దగ్గరే పూజలు నిర్వహించాల్సి ఉంటుందని నమ్మబలికి మళ్లీ వస్తామని వెళ్లారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌కు చెందిన కళ్లెం విజయ్, అన్నదమ్ములైన జీవన్ లాల్, కృష్ణలు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం పథకం వేశారు. కాషాయ దుస్తులు ధరించి స్వాములు అవతారం ఎత్తారు. ఇంకేముంది అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి వెళ్లారు. తాము ఆంజనేయస్వామి భక్తులమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి కానుకలు సేకరించారు. అయితే గ్రామామంలో కిరాణం షాపు నడుపుతున్న పైళ్ల సతీష్-మహాలక్ష్మిల దంపతులకు పిల్లలు లేరనే విషయం తెలుసుకున్నారు. పథకం ప్రకారం వాళ్ల ఇంటికి వెళ్లారు. నరదృష్టి ఉందని, పూజలు చేస్తే అది పోతుందని, కొంత డబ్బు ఖర్చువుతుందని నమ్మబలికారు. బొట్టు పెట్టి తాయత్తు ఇచ్చి రెండు వేల రూపాయలు వసూలు చేశారు. సంతానం లేక బాధపడుతున్న వారికి చెట్ల పసరుతో బిడ్డలు పుట్టేలా చేస్తామని అందుకు దాదాపు 20వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఇంటి దగ్గరే పూజలు నిర్వహించాల్సి ఉంటుందని నమ్మబలికి మళ్లీ వస్తామని వెళ్లారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలంటే ?? డాక్టర్ సూచన..!
కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లకు షాక్..
నల్ల నేరేడు కాదు..తెల్ల నేరేడు.. తింటే వదలరు..!
తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంది..చివరికి అంతులేని శోకం మిగిల్చింది !!
అర్థరాత్రి హీరోయిన్ గదిలోకి దూరిన దొంగ !! షాక్‌తో గట్టిగా అరిచిన ముద్దుగుమ్మ
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

