Viral Video: ఈ శునకం రూ. 15 కోట్ల ఆస్తికి యజమాని..తెలుసా..! వీడియో

|

Oct 15, 2021 | 7:54 AM

కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదు అంటారు. పెంపుడు జంతువులకు తన యజమానిపై ఉన్న విశ్వాసం కడుపున పుట్టిన పిల్లలకు కూడా ఉండదని చాల సంఘటనలు రుజువు చేశాయి.

కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదు అంటారు. పెంపుడు జంతువులకు తన యజమానిపై ఉన్న విశ్వాసం కడుపున పుట్టిన పిల్లలకు కూడా ఉండదని చాల సంఘటనలు రుజువు చేశాయి. విదేశీయులు తమ పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుతారు.. అందంగా అలంకరిస్తారు.. ఏకంగా తమ ఆస్తులను సైతం వాటికి రాసి ఇస్తారు. తాజాగా ఓ మోడల్ తన కోట్ల ఆస్తిని తన పెంపుడు కుక్క పేరున రాసింది. ఆ కథేంటో తెలుసుకుందాం.. ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్‌కు పిల్లలు లేరు. దాంతో ఆమె తన సంపాదన మొత్తం తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కోకు రాస్తున్నాని ప్రకటించింది. ఈ మేరకు ఫ్రాన్సిస్కో లాయర్లను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుని చట్టబద్ధంగానే తన తదనంతరం తన ఆస్తిపై పూర్తి హక్కు తన శునకానికే అంటూ వీలునామా రాసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Dancing Trees: ఇండోనేషియాలోని వాలకిరి బీచ్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో చెట్ల డాన్స్‌.. వీడియో

అంధకారంలో లెబనాన్‌.. భవనాల్లోని లైట్లు, కార్ల హెడ్‌ లైట్స్‌ తప్ప నగరం చీకటిమయం.. వీడియో