గార్డెన్‌లోకి దూసుకొచ్చిన పాము.. పరుగెత్తుకొచ్చిన శునకం.. ఏం చేసిందంటే ??
వర్షాకాలం కావడంతో పాములు తమ ఆవాసాలు కోల్పోయి ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ పెద్ద పాము ఓ ఇంటి ఆవరణలోకి చొరబడింది. అక్కడ గార్డెన్‌లో ఆ ఇంటి యజమాని పిల్లలు ఆడుకుంటున్నారు. పాము జరజరా పాకుతూ వేగంగా ఇంట్లోకి దూసుకొస్తోంది. అది గమనించిన ఆ ఇంటి పెంపుడు శునకం వెంటనే కదిలింది. కట్టేసి ఉన్న తన తాడును తెంపుకొని మరీ పరుగుపరుగుల వచ్చి పామును అడ్డుకుంది.
వర్షాకాలం కావడంతో పాములు తమ ఆవాసాలు కోల్పోయి ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ పెద్ద పాము ఓ ఇంటి ఆవరణలోకి చొరబడింది. అక్కడ గార్డెన్‌లో ఆ ఇంటి యజమాని పిల్లలు ఆడుకుంటున్నారు. పాము జరజరా పాకుతూ వేగంగా ఇంట్లోకి దూసుకొస్తోంది. అది గమనించిన ఆ ఇంటి పెంపుడు శునకం వెంటనే కదిలింది. కట్టేసి ఉన్న తన తాడును తెంపుకొని మరీ పరుగుపరుగుల వచ్చి పామును అడ్డుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఓ ఇంటి ముందున్న గార్డెన్ లో పిల్లలు ఆడుకుంటుంటే తాచుపాము లోపలికి దూరింది. తమవైపే వస్తున్న పామును చూసి పిల్లలు భయంతో కేకలు పెట్టడంతో పెంపుడు శునకం జెన్నీ వేగంగా స్పందించింది. తాడు తెంపుకుని మరీ పరిగెత్తుకు వచ్చి ఆ పాము పని పట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

