ఇంట్లో పెంపుడు పిల్లి మిస్సింగ్..కట్ చేస్తే కొండచిలువ పొట్టలో దర్శనమిచ్చిన క్యాట్ : cat in python stomach video.

ఓ యజమాని ఇష్టంగా పెంచుకున్న పిల్లి మిస్ అయ్యింది అని ఇల్లంతా వెతకగా యజమానికి షాకింగ్ విషయం తెలిసింది..ఆ ఇంట్లోకి అతిధిగా వచ్చిన కొండచిలువ పొట్టలో దర్శనమిచ్చిన క్యాట్ ..

  • Anil kumar poka
  • Publish Date - 2:21 pm, Fri, 9 April 21