Viral: హైదరాబాద్‌లో పాక్ యువకుడు అరెస్ట్.. ఆరా తీసిన పోలీస్ షాక్..! వీడియో.

Viral: హైదరాబాద్‌లో పాక్ యువకుడు అరెస్ట్.. ఆరా తీసిన పోలీస్ షాక్..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 03, 2023 | 4:26 PM

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు అక్రమంగా హైదరాబాద్‌కు రావడం కలకలం రేపుతోంది. నేపాల్ మీదుగా అతడు భారత్‌లోకి ప్రవేశించిన ఆ యువకుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొహమ్మద్ ఫయాజ్‌ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ కొన్ని నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు అక్రమంగా హైదరాబాద్‌కు రావడం కలకలం రేపుతోంది. నేపాల్ మీదుగా అతడు భారత్‌లోకి ప్రవేశించిన ఆ యువకుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొహమ్మద్ ఫయాజ్‌ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ కొన్ని నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమె.. గర్భం దాల్చినట్లు అతడికి తెలిసింది. భార్యను కలుసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి పోలీసులకు చిక్కాడు ఫయాజ్. వీసా లేకుండా భారత్‌లోకి ఫయాజ్ అక్రమ చొరబాటుగా పోలీసులు గుర్తించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని ఫయాజ్ భార్య ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 03, 2023 09:38 AM