Viral: భారత్ నుండి పాక్ వెళ్లి , ఇస్లాం మతంలోకి మారిన యువతికి.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త.
రాజస్థాన్‌లోని భివాడికి చెందిన అంజూ.. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్‌కు చెందిన ప్రేమికుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుని మరీ.. నస్రుల్లాను ప్రేమ వివాహమాడింది. దాంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చింది. అంజూ.. నస్రుల్లాను పాక్ కోర్టులో వివాహం చేసుకోవడంతో ఆమెకు పాక్ పౌరసత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ద్వారా.. ఆమెను ఎప్పటికీ అక్కడే ఉంచుకోవాలని పాకిస్థాన్ పన్నాగం పన్నుతోంది.
పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. అంజూ వీసాను పాక్ ప్రభుత్వం పొడిగించింది. దాంతో.. ఆమె అక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయినట్లు అంజూ కొత్త భర్త నస్రుల్లా చెప్తున్నారు. తాజాగా.. ఆమె ఇద్దరి పిల్లల్ని పాక్ పంపాలని నస్రుల్లా కోరడం అనుమానాలకు తావిస్తోంది.రాజస్థాన్‌లోని భివాడికి చెందిన అంజూ.. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్‌కు చెందిన ప్రేమికుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుని మరీ.. నస్రుల్లాను ప్రేమ వివాహమాడింది. దాంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చింది. అంజూ.. నస్రుల్లాను పాక్ కోర్టులో వివాహం చేసుకోవడంతో ఆమెకు పాక్ పౌరసత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ద్వారా.. ఆమెను ఎప్పటికీ అక్కడే ఉంచుకోవాలని పాకిస్థాన్ పన్నాగం పన్నుతోంది.
నస్రుల్లాతో అంజు వివాహం తర్వాత.. ఒక పాక్ వ్యాపారవేత్త ఆమెకు ప్లాట్లు, కొంత డబ్బు బహుమతి ఇచ్చారు. ఇదీలావుంటే.. ఇప్పుడు.. ఏకంగా అంజూ పిల్లలను కూడా పాకిస్తాన్ పంపాలని నస్రుల్లా విజ్ఞప్తి చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఫాతిమా ఇప్పుడు ఎప్పటికీ పాకిస్థాన్‌లోనే ఉంటుందని నస్రుల్లా చెప్పారు. అందుకే.. అంజు పిల్లలిద్దరినీ పాకిస్తాన్‌కు పంపాలని నస్రుల్లా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ వెనుక తల్లి, బిడ్డల మధ్య ప్రేమానుబంధాన్ని కూడా నస్రుల్లా తెరపైకి తెచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

