పసిఫిక్ మహాసముద్రం పూర్తిగా కనుమరుగు కాబోతుందా?వీడియో
ప్రపంచ పటం ముఖచిత్రం మారబోతుందా? భూమి స్వరూపంలో మార్పులు రాబోతున్నాయా? అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఖండాలు ఎన్ని? అంటే ఏడు అని ఎల్కేజీ స్టూడెంట్ కూడా టక్కున సమాధానం చెబుతాడు. కానీ ఖండాలు ఎన్ని అంటే ఎనిమిది అని చెప్పుకునే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుచించుకుపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పూర్తిగా అంతరించిపోయి భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్స్ ఒకచోటుకు చేరుకుంటాయి. ఫలితంగా రానున్న 20, 30 కోట్ల సంవత్సరాలలో కొత్తగా సూపర్ కాంటినెంట్ అవతరిస్తుంది. ఆస్ట్రేలియాలోని కర్టీన్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటింగ్ మోడల్స్ ను వనియోగించి ఈ అంచనాకు వచ్చారు. ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు ఒక సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని ఇది ఏర్పడటం కోసం 200 కోట్ల సంవత్సరాల కాలంలో భూమిపై గల ఖండాలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
వచ్చిందమ్మ మాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు వీడియో
అక్కడ అగరొత్తులు కాదు సిగరెట్లు వెలిగిస్తారు .. ఎందుకంటే వీడియో
సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా వీడియో
ఫస్ట్ నైట్ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్ వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
