Viral Video: అమ్మ బాబోయ్ ఈ డాన్స్ చుస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! భక్తి పారవశ్యంలో భామ్మ డ్యాన్స్‌.!

ఏడుపదుల వయస్సులోనూ ఓ బామ్మ భక్తి పారవశ్యంతో ఊరేగింపులో వేసిన డ్యాన్స్‌ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె నృత్యానికి మంత్రముగ్ధులు అయ్యి చప్పట్లు కొడుతూ బామ్మను ఎంకరేజ్ చేశారు.

Viral Video: అమ్మ బాబోయ్ ఈ డాన్స్ చుస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! భక్తి పారవశ్యంలో భామ్మ డ్యాన్స్‌.!

|

Updated on: May 12, 2022 | 9:56 PM


ఏడుపదుల వయస్సులోనూ ఓ బామ్మ భక్తి పారవశ్యంతో ఊరేగింపులో వేసిన డ్యాన్స్‌ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె నృత్యానికి మంత్రముగ్ధులు అయ్యి చప్పట్లు కొడుతూ బామ్మను ఎంకరేజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి నక్షత్ర ఉత్సవాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్సవాలు సందర్భంగా పట్టణంలో రామానుజులాచార్యుల రధోత్సవం కొనసాగింది. ఈ రధోత్సవం కార్యక్రమంకు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుండి భక్తులు తరలివచ్చారు. రాజమండ్రికి చెందిన రామానుజుల వారి భక్తురాలు అయిన ఎం.చూడామణి.. ఈ వేడుకల్లో పాల్గొని స్వామి రథం ముందు భక్తి పారవశ్యంతో నాట్యం చేశారు. బామ్మ గారి నృత్యం చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us