Viral Video: అర్థరాత్రి మామిడి తోటలో వింత శబ్దాలు..! అందరూ పక్క రాష్ట్రాల వారే..
ఎన్‌టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మామిడి తోటలో తాజాగా క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. అర్థరాత్రి మామిడి తోటలో పూజలు నిర్వహించడం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ సినిమా సెట్టింగ్ ను తలపించేలా ఏర్పాట్లు చేసి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఎన్‌టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మామిడి తోటలో తాజాగా క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. అర్థరాత్రి మామిడి తోటలో పూజలు నిర్వహించడం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ సినిమా సెట్టింగ్ ను తలపించేలా ఏర్పాట్లు చేసి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పసుపు కుంకుమ తో కూడిన ముగ్గులు .. దేవతా విగ్రహాలు .. వీటి మధ్యలో మనిషి ఆకారంలో ముగ్గు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 మందితో కూడిన బృందం పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నెంబర్ ప్లేట్లు కలిగిన 5 కార్ల లో 20మంది నిర్వాహకులు పెనుగంచిప్రోలు చేరుకుని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పూజల అనంతరం వెంటనే రెండు కార్లలో వెళ్లిపోయినట్లు స్థానికులు తెలియజేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..