RRR: వారెవ్వా ఇది కదా ట్రెండ్ సెట్టింగ్ అంటే.. జపాన్ అమ్మాయిల బట్టలపై మన హీరోలు..

|

Apr 06, 2023 | 9:09 AM

మన దగ్గర ట్రిపుల్ ఆర్ బజ్‌ కాస్త తగ్గిందేమో కానీ.. జపాన్‌లో మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ ఇప్పటికీ.. తుఫాన్ క్రియేట్‌ చేస్తూనే ఉంది. తుఫాన్ క్రియేట్ చేయడమే కాదు.. ఏకంగా అక్కడ ఓ బ్రాండ్‌గా కూడా మారిపోయింది. జపాన్ యూత్‌లో.. వారి కల్చర్‌లో.. ట్రిపుల్ R మేనియా పీక్స్‌లో కంటిన్యూ అవుతోంది.ఎస్ ! ఇప్పటికే జపాన్‌లో 10 లక్షల మంది కంటే ఎక్కువ మందిని ఇంప్రెస్ చేసిన ట్రిపుల్ ఆర్… అక్కడ ఓ […]

మన దగ్గర ట్రిపుల్ ఆర్ బజ్‌ కాస్త తగ్గిందేమో కానీ.. జపాన్‌లో మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ ఇప్పటికీ.. తుఫాన్ క్రియేట్‌ చేస్తూనే ఉంది. తుఫాన్ క్రియేట్ చేయడమే కాదు.. ఏకంగా అక్కడ ఓ బ్రాండ్‌గా కూడా మారిపోయింది. జపాన్ యూత్‌లో.. వారి కల్చర్‌లో.. ట్రిపుల్ R మేనియా పీక్స్‌లో కంటిన్యూ అవుతోంది.ఎస్ ! ఇప్పటికే జపాన్‌లో 10 లక్షల మంది కంటే ఎక్కువ మందిని ఇంప్రెస్ చేసిన ట్రిపుల్ ఆర్… అక్కడ ఓ బ్రాండ్ గా మారిపోయింది. జపాన్‌ యూత్‌లో.. అందులోనూ.. అమ్మాయిల క్లోత్స్‌ మీద తెగ ట్రెండ్ అవుతోంది. చెర్రీ అండ్ తారక్‌ ఫోటోస్‌తో ఉన్న టీషర్ట్స్‌ అండ్ షర్ట్స్‌ ఇప్పుడు అక్కడ అమ్మాయిల మనసు గెలుచుకుంటోంది. ప్రతీ ఒక్కరూ వాటినే ధరించేలా చేస్తోంది. ఒక బట్టల్లోనే కాదు.. కీ చైన్స్ .. స్కూల్ బ్యాగ్స్‌ అండ్ బాటిల్స్ … షర్ట్‌ బ్యాచెస్‌.. కూడా ట్రిపుల్ ఆర్ నేమ్‌ తో మన హీరోల ప్రింటింగ్తోనే కనిపిస్తున్నాయి. అంతేకాదు ట్రిపుల్ ఆర్ పేరుతో.. హోటల్లో మెనూ కూడా సర్వ్‌ చేస్తున్నాయి జపాన్‌ లోని కొన్ని హోటల్స్. ఇలా ట్రిపుల్ ఆర్ మొత్తం జపాన్లో వైరల్ అవుతోంది. జపనీస్‌ జీవన విధానంలో కలిసిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 09:09 AM