Naatu Naatu in G20 summit: వెళ్ళొచ్చింది మీటింగ్ కా..? నాటు నాటు డాన్స్ చేయడానికా..? వీడియో వైరల్..

Naatu Naatu in G20 summit: వెళ్ళొచ్చింది మీటింగ్ కా..? నాటు నాటు డాన్స్ చేయడానికా..? వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Apr 06, 2023 | 10:23 AM

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్‌ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్‌ వేదికపై కళాకారులందరితో స్టెప్పులేయించింది.

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్‌ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్‌ వేదికపై కళాకారులందరితో స్టెప్పులేయించింది. కీరవాణి నాటు నాటు.. బీటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్లో ‘నాటు’కుపోయింది. ఆ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ నాటు బీటు జీ20 సమావేశాలనూ తాకింది. విదేశీ ప్రతినిధులతో సైతం డాన్స్‌ ఆడించింది. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం భారత దేశం అధ్యక్షతన ఛండీగడ్‌ వేదికగా జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో ‘అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ దేశాలనుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా ఏర్పాటుచేసిన కల్చరల్‌ ప్రోగ్రామ్‌లో స్థానిక కళాకారులతో కలిసి విదేశీ ప్రతినిధులు నాటు నాటు పాటకు స్టెప్పులేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 08:55 AM