బ్రిటన్‌లోని ఆక్స్‌నీడ్ హాల్ 16వ శతాబ్ద కాలం నాటి చారిత్రక ఎస్టేట్‌గా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ గత కొంత కాలం వరకు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. అయితే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నుంచి కోలుకునేందుకు అపరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు, వేడుకలకు స్థానిక పాలక మండలి అనుమతించింది. దీంతో లెక్కకు మించి పెళ్లిళ్లు, వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ వివాహానికి విచ్చేసిన అతిధులు ఆ వెడ్డింగ్ హాల్ గ్రాండ్ ఎస్టేట్ చుట్టూ ఉన్న తమ తోటలలో మూత్ర విసర్జన చేయడం ద్వారా వాటిని నాశనం చేస్తున్నారని పైగా విపరీతమైన మ్యూజిక్ పెట్టి చుట్టుపక్కలవాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Bath Tub: మనుషుల స్నానానికి బాత్ మెషీన్..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..