నో దావత్‌..నో డీజే..నో బారాత్‌.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు..!

ఇటీవల పెళ్లిళ్లు ఓ రేంజ్‌లో చేస్తున్నారు. తాహతుకు మించి ఆడంబరాలకు పోయి అప్పుల్లో కూరుకుపోతున్నారు. డీజే దగ్గర్నుంచి భోజనాల వరకూ మితిమీరి ఖర్చు చేస్తున్నారు.

Phani CH

|

Jun 30, 2022 | 9:40 AM

ఇటీవల పెళ్లిళ్లు ఓ రేంజ్‌లో చేస్తున్నారు. తాహతుకు మించి ఆడంబరాలకు పోయి అప్పుల్లో కూరుకుపోతున్నారు. డీజే దగ్గర్నుంచి భోజనాల వరకూ మితిమీరి ఖర్చు చేస్తున్నారు. ఆనక అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాలనుకున్నారు అక్కడి ప్రజలు. వివరాల్లోకి వెళ్తే.. వివాహాల్లో భారీగా విందు భోజనాలు, తాహతుకు మించి ఆడంబరాలు, అలంకరణలకు స్వస్తి చెప్పాలని రాజస్థాన్‌లోని పాలికి చెందిన రెండు వర్గాల వారు నిర్ణయించుకున్నారు. డీజేలు, బాణాసంచా పేల్చడం, భారీ ఊరేగింలు నిర్వహించరాదని కట్టుబాటు విధించారు. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. రాజస్థాన్‌లోని 19 గ్రామాలకు చెందిన నేతలు జూన్‌ 16వ తేదీన ఈ మేరకు అంగీకారానికి వచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కొంగ తెలివి మాములుగా లేదుగా.. ఏం చేసిందో చూడండి

ఈ సింహం పిల్ల గ‌ర్జ‌న ఎంత బాగుందో.. మీరూ వినండి..

Viral: ఇతని సెక్యూరిటీ చూసి వీఐపీ సైతం షాకవ్వాల్సిందే అంటున్న నెటిజన్లు !!

నీ కక్రుర్తి తగలయ్య.. రన్నింగ్‌ ట్రైన్‌పై హనీమూన్‌ ఏంట్రా బాబు !!

వీడి ఆవేశం ఏంట్రా అయ్యా.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందినే కొట్టాడు..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu