నవ వధూవరులు ఫోటో షూట్.. ఇంతలో ఊహించని విధంగా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు. దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు.
కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు. దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు. ఇటీవల కొత్తగా పెళ్లయిన ఓ జంట గురువాయూరు ఆలయాన్ని సందర్శించింది. ఈ సమయంలో ఈ జంట దేవాలయంలో ఉన్న ఓ ఏనుగు దగ్గరగావెళ్లి ఫోటో తీసుకోవాలనుకున్నారు. అంతే ఏనుగు రెచ్చిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఫోటో షూట్ కోసం నూతన వధూవరులు ఆలయం లోపలి ప్రాంగణానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ జంట వెనుక ఏనుగు నిలబడి ఉంది. కెమెరామెన్ వధూవరుల ఫోటోలను క్లిక్ చేయడం ప్రారంభించిన సమయంలో ఆ ఏనుగు అకస్మాత్తుగా కోపంతో తనపై ఉన్న మావటిని కిందకు పడేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్ని దొంగల్లో ఈ దొంగ వేరయా.. చోరీకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు !! చివరికి ఏమైందంటే ??
మెడికల్ షాపులో అరుదైన బల్లి.. ధర తెలిస్తే షాకే !!
పవర్ స్టార్ మనసు గెలుచుకున్న ప్రభాస్..
Bandla Ganesh: అల్లు అర్జున్ స్టార్‌డమ్‌పై బండ్ల షాకింగ్ కామెంట్స్..
Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

