Bandla Ganesh: అల్లు అర్జున్ స్టార్‌డమ్‌పై బండ్ల షాకింగ్ కామెంట్స్..
సందు దొరికితే చాలు.. తన మాటల తూటాలతో రీసౌండ్ చేసే బండ్ల గణేష్.. తాజాగా మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. ఎప్పటిలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కాకుండా..
సందు దొరికితే చాలు.. తన మాటల తూటాలతో రీసౌండ్ చేసే బండ్ల గణేష్.. తాజాగా మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. ఎప్పటిలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కాకుండా.. ఆయన అన్నయ్య చిరంజీవి మీద కాకుండా… వారిద్దరి అల్లుడు అల్లు అర్జున్ పై తన కామెంట్లను ఎక్కుపెట్టారు. పొగుడుతున్నారో.. లేక తిడుతున్నారో.. అనేది అర్థం కాకుండా .. మొత్తానికి క్రేజీగా.. తన స్టైల్లో ఒకటి చెప్పారు. ఎస్ ! రీసెంట్ గా ఓ ఈవెంట్‌కు వెళ్లిన బండ్ల గణేష్… అదే ఈవెంట్ కు వచ్చిన అల్లు బాబీని కలిశారు. కలవడమే కాదు.. తండ్రి మాట వింటే అల్లు బాబిలా అవుతారని.. అదే తండ్రి మాట వినకపోతే అల్లు అర్జున్ లా స్టార్ హీరో అవుతారంటూ ఓ స్టేట్మెంట్ వదిలారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..
Megastar Chiranjeevi: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !! నాటి జ్ఙాపకాన్ని పంచుకున్న చిరు..
Mahesh Babu: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. అతను ఎవరంటే ??
Big News Big Debate: వేటాడతాం.. వెంటాడతాం.. లైవ్ వీడియో
Hansika Wedding: చాలా గ్రేట్.. తన పెళ్లికి పేద పిల్లలే అథితులు..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

