Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..
సిల్వర్ స్క్రీన్ బ్యాక్ సైడ్ ... ఫ్రెండ్లీగా మాట్లాడే రానానే చూసుంటాం. ఇంటర్య్వూలో ఆయన ఫన్ సైడ్‌నే విట్‌నెస్ చేసుంటాం..! కాని సీరియస్ అవ్వడం.. ఎప్పుడైనా చూశామా..! చూడలేదు కదా..!
సిల్వర్ స్క్రీన్ బ్యాక్ సైడ్ … ఫ్రెండ్లీగా మాట్లాడే రానానే చూసుంటాం. ఇంటర్య్వూలో ఆయన ఫన్ సైడ్‌నే విట్‌నెస్ చేసుంటాం..! కాని సీరియస్ అవ్వడం.. ఎప్పుడైనా చూశామా..! చూడలేదు కదా..! కాని రీసెంట్ గా తను సీరియస్ అయితే ఎలా ఉంటుందో కూడా చూపించారు. దెబ్బకు బాంచెన్ అనే రియోక్షన్ వచ్చేలా చేసుకున్నారు మన బల్లాలదేవ రానా..! రీసెంట్ గా తను విదేశాలకు ట్రావెల్ చేస్తున్న క్రమంలో తన లగేజ్ మిస్ అవ్వడం పై ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు రానా. అసహనం వ్యక్తం చేయడం మాత్రమే కాదు.. తన లగేజ్ మిస్ చేసిన ఇండిగో ఎయిర్ వేస్ పై తీవ్రం విమర్శలు చేశారు. వరస్ట్ ఎయిర్ వేస్ అంటూ.. సీరియస్ అయ్యారు. ట్విట్టర్లో ట్యాగ్ తన పోస్ట్ కు ట్యాగ్ కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Megastar Chiranjeevi: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !! నాటి జ్ఙాపకాన్ని పంచుకున్న చిరు..
Mahesh Babu: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. అతను ఎవరంటే ??
Big News Big Debate: వేటాడతాం.. వెంటాడతాం.. లైవ్ వీడియో
Hansika Wedding: చాలా గ్రేట్.. తన పెళ్లికి పేద పిల్లలే అథితులు..
Suriya: స్టార్ డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకున్న సూర్య..