Big News Big Debate: వేటాడతాం.. వెంటాడతాం.. లైవ్ వీడియో
టీఆర్ఎస్- బీజేపీల మధ్య యద్ధం ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి చేరుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థలు అధికారపార్టీల చేతుల్లో అస్త్రాలుగా మారుతున్నాయని..
టీఆర్ఎస్- బీజేపీల మధ్య యద్ధం ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి చేరుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థలు అధికారపార్టీల చేతుల్లో అస్త్రాలుగా మారుతున్నాయని.. వాటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే అంటోంది టీఆర్‌ఎస్ పార్టీ. తప్పు చేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల్లోనే తేల్చుకుంటామని టీఆర్ఎస్ అంటే.. అరెస్టులు సాకుగా చూపి అగ్నిగుండంగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు బీజేపీ నాయకులు. మంత్రి గుంగుల కమలాకర్ సహా ఇతర ఎంపీలకు నోటీసులిచ్చి విచారించారు. మరో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ప్రకంపనలు రేపాయి. తాజాగా లిక్కర్ స్కామ్‌లో కవిత ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hansika Wedding: చాలా గ్రేట్.. తన పెళ్లికి పేద పిల్లలే అథితులు..
Suriya: స్టార్ డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకున్న సూర్య..
Akira Nandan: తండ్రి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అఖీరా