Hansika Wedding: చాలా గ్రేట్.. తన పెళ్లికి పేద పిల్లలే అథితులు..
స్టార్ డమ్ లో టాప్ రేంజ్లో ఉన్న హన్సిక మోత్వాని.. అనుకున్నట్టే.. తన పెళ్లిని చాలా గ్రాండ్‌గా లావిష్‌గా చేసుకున్నారు. ఇందుకోసం జైపూర్‌లోని ముండోట ఫోర్ట్‌నే బుక్ చేశారు.
స్టార్ డమ్ లో టాప్ రేంజ్లో ఉన్న హన్సిక మోత్వాని.. అనుకున్నట్టే.. తన పెళ్లిని చాలా గ్రాండ్‌గా లావిష్‌గా చేసుకున్నారు. ఇందుకోసం జైపూర్‌లోని ముండోట ఫోర్ట్‌నే బుక్ చేశారు. అందులోనే కన్నుల పండుగగా తన పెళ్లి వేడుకను జరుపుకున్నారు. కాని అథితులుగా మాత్రం నిరుపేద పిల్లలను ఆహ్వానించారు. అందరి మనసులు గెలుచుకున్నారు. ఎస్ ! తాను హీరోయిన్ గా చేస్తూనే.. ఎన్నో సేవా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసిన హన్సిక… తాజాగా తన పెళ్లి వేడుకలోనే అదే పని చేశారు. ఇన్‌ఫాక్ట్ తన పెళ్లి వేడుకనే ఓ సేవా కార్యక్రమంగా మార్చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: స్టార్ డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకున్న సూర్య..
Akira Nandan: తండ్రి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అఖీరా
Published on: Dec 06, 2022 07:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos