Megastar Chiranjeevi: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !! నాటి జ్ఙాపకాన్ని పంచుకున్న చిరు..
మన జీవితంలోని కొన్ని జ్ఙాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. గుర్తు చేసుకున్నప్పుడల్లా.. గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా.. మనల్ని నవ్విస్తూనే ఎమోషనల్ అయ్యేలా చేస్తుంటాయి.
మన జీవితంలోని కొన్ని జ్ఙాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. గుర్తు చేసుకున్నప్పుడల్లా.. గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా.. మనల్ని నవ్విస్తూనే ఎమోషనల్ అయ్యేలా చేస్తుంటాయి. ఆ కాలంలోనే.. ఆ రోజుల్లోనే.. ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంటాయి. ఇక తాజాగా తనకు కూడా అచ్చం ఇలాగే అనిపిస్తుంటుందని అంటున్నారు మెగా స్టార్ చిరు. ఎస్ ! కొణిదల శివ శంకర వరప్రసాద్‌గా మొదలెట్టిన తన జీవితం మెగా స్టార్ చిరంజీవిగా ఆగిందని… సక్సెస్ ఫుల్ లైఫ్ నాకు దొరికిందని ఎప్పుడూ చెప్పే చిరు.. తాజాగా తాను నేవీ డ్రెస్సులో తీసుకున్న ఫోటోను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. అతను ఎవరంటే ??
Big News Big Debate: వేటాడతాం.. వెంటాడతాం.. లైవ్ వీడియో
Hansika Wedding: చాలా గ్రేట్.. తన పెళ్లికి పేద పిల్లలే అథితులు..
Suriya: స్టార్ డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకున్న సూర్య..
Akira Nandan: తండ్రి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అఖీరా
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

