Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీర ప్రాంతాలకు పొంచివున్న ముప్పు..!! వైజాగ్, ముంబై మునిగిపోనున్నాయా..?? వీడియో

తీర ప్రాంతాలకు పొంచివున్న ముప్పు..!! వైజాగ్, ముంబై మునిగిపోనున్నాయా..?? వీడియో

Phani CH

|

Updated on: Aug 13, 2021 | 9:43 AM

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో సముద్రం ముందుకు వస్తుందంటూ వచ్చిన రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ కొత్త నివేదిక భయంకరమైన హెచ్చరికలను చేస్తుంది.