Viral Video: బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. గాయత్రీ మంత్రం పఠించిన రోగి..! వీడియో
జైపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఓ రోగికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిడ్మల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈఫిల్ టవర్ ముందు జారిపడిన మహిళ..! నెట్టింట వీడియో వైరల్
వైరల్ వీడియోలు
Latest Videos