AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పార్వతి నది ఒడ్డుకు కొట్టుకొస్తున్న 280 ఏళ్ల నాటి వెండి నాణేలు..!!  ఏరుకోవడానికి ఎగబడుతున్న జనం.. వీడియో

Viral Video: పార్వతి నది ఒడ్డుకు కొట్టుకొస్తున్న 280 ఏళ్ల నాటి వెండి నాణేలు..!! ఏరుకోవడానికి ఎగబడుతున్న జనం.. వీడియో

Phani CH
|

Updated on: Aug 12, 2021 | 8:35 PM

Share

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మధ్యప్రదేశ్ లో వరదలొచ్చాయి. దీంతో పార్వతి నదిలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. నదిలో నుంచి వెండి నాణేలు బయటపడటం మొదలయ్యాయి.