AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆంధ్రా వంటకాలకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఫిదా.. వీడియో

Viral Video: ఆంధ్రా వంటకాలకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఫిదా.. వీడియో

Phani CH
|

Updated on: Aug 12, 2021 | 8:33 PM

Share

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆండ్రూ ఫ్లెమింగ్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశేషంగా గౌరవిస్తుంటారు. తాజాగా ఆయన ఏపీలో పర్యటిస్తున్నారు.