Viral Video: ఈఫిల్ టవర్‌ ముందు జారిపడిన మహిళ..! నెట్టింట వీడియో వైరల్

Viral Video: ఈఫిల్ టవర్‌ ముందు జారిపడిన మహిళ..! నెట్టింట వీడియో వైరల్

Phani CH

|

Updated on: Aug 13, 2021 | 9:36 AM

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అయితే ఆ వీడియోలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దీంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వీడియో హల్‌చల్‌ చేస్తుంది.