ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్ !! ఎందుకంటే ??
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లను కలిగిన ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ మిస్టర్ బీస్ట్ తన ఫాలోవర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. తాను 26వ యేట అడుగుపెడుతున్న క్రమంలో టెస్లా కంపెనీకి చెందిన 26 కార్లను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కింద కామెంట్ చేసిన వారిలో 26 మందిని మిస్టర్ బీస్ట్ సెలక్ట్ చేసి, 26 కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు.
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లను కలిగిన ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ మిస్టర్ బీస్ట్ తన ఫాలోవర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. తాను 26వ యేట అడుగుపెడుతున్న క్రమంలో టెస్లా కంపెనీకి చెందిన 26 కార్లను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కింద కామెంట్ చేసిన వారిలో 26 మందిని మిస్టర్ బీస్ట్ సెలక్ట్ చేసి, 26 కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇక జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్‌సన్ ఆన్‌లైన్‌లో మిస్టర్ బీస్ట్‌గా బాగా పాప్యులర్ అయ్యారు. ఆయన ఒక అమెరికన్ యూట్యూబర్. 254 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో ఆయన యూట్యూబ్‌లో అత్యధికంగా సబ్‌స్క్రయిబ్ కలిగిన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో మిస్టర్ బీస్ట్ 6000 పేరిట మొదట ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2 , అలాగే దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రోపీని నడుపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్ రిపోర్ట్ ను చూసి తల్లిదండ్రులు షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

