Soil Auction: చంద్రుడిపై ఉన్న గుప్పెడు మట్టి విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు !!

|

Apr 27, 2022 | 8:54 PM

చంద్రడుడిపై స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ప్రస్తుతం చంద్రుడిపైకి ఇళ్లు కట్టుకునే వెసులుబాటు అయితే లేదు కానీ.. రాబోవు రోజులు ఇది కావొచ్చు.

చంద్రడుడిపై స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ప్రస్తుతం చంద్రుడిపైకి ఇళ్లు కట్టుకునే వెసులుబాటు అయితే లేదు కానీ.. రాబోవు రోజులు ఇది కావొచ్చు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టి తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్‌ సంస్థ బొన్‌హామ్స్‌ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్రుడి మట్టిని ఓ వ్యక్తి సుమారు 3.85 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్‌ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: చేప కోసం గాలం వేస్తే.. ఏం పడిందో చూస్తే షాక్ అవుతారు !!

ఆహా !! ఇల్లేకదా స్వర్గ సీమ.. స్వర్గం ఇలానే ఉంటుందా ??

మెకానిక్‌ వర్క్‌ చేస్తున్న చిలుక!! అదిరింది అంటున్న నెటిజన్స్

Viral Video: గుడ్డుతో ఫుట్‌బాల్ !! రొనాల్డోకు కోడి సవాల్‌ !!