Viral: ముళ్లపందితో పెట్టుకున్న కొండముచ్చు.. చుక్కలు చూపించిందిగా
జంతువులు చేసే పనులు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇక అల్లరి చేష్టలకు కోతులు కేరాఫ్ అడ్రస్..
జంతువులు చేసే పనులు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇక అల్లరి చేష్టలకు కోతులు కేరాఫ్ అడ్రస్.. అందుకే మనం ఏదైనా వెర్రి పని చేస్తే కోతి చేష్టలు అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. తాజాగా ఓ కొండముచ్చు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో జూలోని ఓ చెట్టు దగ్గర ఓ ముళ్ల పంది, ఓ చింపాంజీ ఉన్నాయి. ముళ్ళపంది తనమానాన తాను చెట్టు కింద సేదతీరుతుంటే.. అక్కడికి వచ్చిన చింపాంజీ దాన్ని కదిలించింది. దాంతో ముళ్లపందికి పట్టరాని కోపం వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాంగ్ రేప్ వల్ల గర్భం .. 27 ఏళ్ళ తర్వాత.. తండ్రిని అరెస్ట్ చేయించిన కొడుకు
Mahesh Babu: తన దానగుణంతో అందర్నీ మొక్కేలా చేస్తున్న మహేష్
Jr NTR: కాలర్ ఎగరేయండ్రా మామ !! ఆస్కార్ బరిలో NTR
Macherla Niyojakavargam: ఒక్క రాత్రితో నితిన్ కెరీరే మారిపోయిందిగా