Monkey Pox: స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్..! ఇలా చెయ్యడం వల్లే వచ్చింది అంటూ క్లారిటీ..
ఆఫ్రికాలో కోతుల్లో కనిపించే మంకీపాక్స్ యూరోప్, బ్రిటన్‌కు పాకింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 20, యూరోప్, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కోతుల్లోనే కనిపించే ఈ వైరల్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు.
ఆఫ్రికాలో కోతుల్లో కనిపించే మంకీపాక్స్ యూరోప్, బ్రిటన్‌కు పాకింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 20, యూరోప్, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కోతుల్లోనే కనిపించే ఈ వైరల్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. బాధితులకు దగ్గరగా ఉన్న వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా సోకుతుంది. తాజాగా స్పెయిన్, బెల్జియంలలో జరిగిన రెండు రేవ్ పార్టీలలో పాల్గొన్న స్వలింగ సంపర్కులైన పురుషులకు మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. బ్రిటన్‌లో కూడా ఇంతవరకు కనుగొన్న కేసుల్లో ఎక్కువ భాగం స్వలింగ సంపర్కుల్లోనే కనిపించాయి. అలాంటి వారితో లైంగిక క్రియ జరిపినా, పీపీఈ సూట్లు లేకుండా వారి దుప్పట్లు మార్చినా, ఇతరత్రా దగ్గరకు వెళ్లినా మంకీపాక్స్ సోకుతుంది. మశూచి టీకాలు మంకీపాక్స్ నుంచి 85 శాతం రక్షణ కల్పిస్తున్నాయి దీంతో అనేక దేశాలు ఆ టీకాలను నిల్వచేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

