AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??

అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??

Phani CH
|

Updated on: Nov 19, 2023 | 9:05 PM

Share

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇటీవల వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్‌ అవుతున్నాయి. కోతులు, పులులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ కోతి, పులులకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కోతి అంటేనే అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌. మరి ఆ కోతి పులితో పెట్టుకుంటే.. ఇదిగో ఇలాగే ఉంటుంది.

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇటీవల వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్‌ అవుతున్నాయి. కోతులు, పులులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ కోతి, పులులకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కోతి అంటేనే అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌. మరి ఆ కోతి పులితో పెట్టుకుంటే.. ఇదిగో ఇలాగే ఉంటుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అడవిలో రెండు పులులు ఓ చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. అదే చెట్టుపైన ఓ కోతి ఉంది. ఈ పులులను చూసిన కోతి వాటిని ఓ ఆటాడుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగింది. చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ కింద ఉన్న పులి చెవి పట్టుకొని లాగింది. ఊహించని ఘటనతో బిత్తరపోయి కోతిని గాండ్రిస్తూ బెదిరించింది. అయినా కోతి భయపడలేదు మళ్లీ మళ్లీ అలా పులిని ఆటపట్టిస్తూనే ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందం ??

NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..

మిస్ యూనివర్స్‌ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్

అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌, జాతీయ జెండా

వినూత్నంగా అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు !! బంగారంతో వరల్డ్‌కప్‌ స్డేడియం